(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.151. అధ్యాయః 151
Mahabharata - Shanti Parva - Chapter Topics
శౌనకే జనమేజయస్యాశ్వమేధయాజనేన తదీయబ్రహ్మహత్యాపనోదనపూర్వకం రాజ్యే ప్రతిష్ఠాపనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

శౌనక ఉవాచ। 12-151-0x(5798)(71015)
తస్మాత్తేఽహం ప్రవక్ష్యామి ధర్మమావృతచేతసే।
శ్రీమన్మహాబలస్తుష్టః స్వయం ధర్మమవేక్షసే॥ 12-151-1(71016)
పురస్తాద్దారుణే భూత్వా సుచిత్రతరమేవ తత్।
అనుగృహ్ణాతి భూతాని స్వేన వృత్తేన పార్థివః॥ 12-151-2(71017)
కృత్స్నే నూనం సదసతీ ఇతి లోకో వ్యవస్యతి।
యత్ర త్వం తాదృశో భూత్వా ధర్మమేవానుపశ్యసి। 12-151-3(71018)
దర్పం హిత్వా పునశ్చాపి భోగాంశ్చ తప ఆస్థితః।
ఇత్యేతదభిభూతానామద్భుతం జనమేజయ॥ 12-151-4(71019)
యోఽదుర్బలో భవేద్దాతా కృపణో వా తపోధనః।
అనాశ్చర్యం తదిత్యాహుర్నాతిదూరేణ వర్తతే॥ 12-151-5(71020)
తప ఏవ హి కార్పణ్యం సమగ్రమసమీక్షితం।
తచ్చేత్సమీక్షయైవ స్యాద్భవేత్తస్మింస్తపో గుణః॥ 12-151-6(71021)
యజ్ఞో దానం దయా వేదాః సత్యం చ పృథివీపతే।
పంచైతాని పవిత్రాణి షష్ఠం సుచరితం తపః॥ 12-151-7(71022)
తదేవ రాజ్ఞాం పరమం పవిత్రం జనమేజయ।
తేన సంయగ్గృహీతేన శ్రేయాంసం ధర్మమాప్స్యసి॥ 12-151-8(71023)
పుణ్యదేశాభిగమనం పవిత్రం పరమం స్మృతం।
అత్రాప్యుదాహరంతీమాం గాథాం గీతాం యయాతినా॥ 12-151-9(71024)
యో మర్త్యః ప్రతిపద్యేత ఆయుర్జీవేన వా పునః।
యజ్ఞమేకం తతః కృత్వా తత్సంన్యస్య తపశ్చరేత్॥ 12-151-10(71025)
పుణ్యమాహుః కురుక్షేత్రం కురుక్షేత్రాత్సరస్వతీం।
సరస్వత్యాశ్చ తీర్థాని తీర్థేభ్యశ్చ పృథూదకం॥ 12-151-11(71026)
యత్రావగాహ్య స్థిత్వా చ నైనం శ్వోమరణం తపేత్।
మహాసరః పుష్కరాణి ప్రభాసోత్తరమానసే॥ 12-151-12(71027)
కాలోదకం చ గంతాసి లబ్ధాయుర్జీవితే పునః।
సరస్వతీదృషద్వత్యోః సేవమానోఽనుసంజ్వరేత్।
స్వాధ్యాయశీల ఏతేషు సర్వేష్వేవముపస్పృశేత్॥ 12-151-13(71028)
త్యాగధర్మం పవిత్రాణాం సంన్యాసం మనురబ్రవీత్॥ 12-151-14(71029)
అత్రాప్యుదాహరంతీమాః గాథాః సత్యవతా కృతాః।
యథా కుమారః సత్యో వై నైవ పుణ్యో న పాపకృత।
న హ్యస్తి సర్వభూతేషు దుఃఖమస్మిన్కుతః సుఖం॥ 12-151-15(71030)
ఏవం ప్రకృతిభూతానాం సర్వసంసర్గయాయినాం।
త్యజతాం జీవితం ప్రాయో నివృత్తే పుణ్యపాపకే। 12-151-16(71031)
యత్త్వేవ రాజ్ఞో జ్యాయిష్ఠం కార్యాణాం తద్బ్రవీమి తే॥ 12-151-17(71032)
బలేన సంవిభాగైశ్చ జయ స్వర్గం పునీష్వ చ।
యస్యైవ బలమోజశ్చ స ధర్మస్య ప్రభుర్నరః॥ 12-151-18(71033)
బ్రాహ్మణానాం సుఖార్థం త్వం పర్యేహి పృథివీమిమాం।
యథైవైతాన్పురా క్షేప్సీస్తథైవైతాన్ప్రసాదయ॥ 12-151-19(71034)
అపి ధిక్క్రియమాణోఽపి తర్జ్యమానోఽప్యనేకధా।
ఆత్మనో దర్శనం విద్వాన్నాహర్తాఽస్మీతి మా క్రుధః।
ఘటమానః స్వకార్యేషు కురు నిఃశ్రేయసం పరం॥ 12-151-20(71035)
హిమాగ్నిఘోరసదృశో రాజా భవతి కశ్చన।
లాంగలాశికల్పో వా భవేదన్యః పరంతపః॥ 12-151-21(71036)
న విశేషేణ గంతవ్యమచికిత్సేన వా పునః।
న జాతు నాహమస్మీతి ప్రసక్తవ్యమసాధుషు॥ 12-151-22(71037)
వికర్మణా తప్యమానః పాపాత్పాపః ప్రముచ్యతే।
నైతత్కుర్యా పునరితి ద్వితీయాత్పరిముచ్యతే॥ 12-151-23(71038)
చరిష్యే ధర్మమేవేతి తృతీయాత్పరిముచ్యతే।
శుచిస్తీర్థాన్యనుచరన్బహుత్వాత్పరిముచ్యతే॥ 12-151-24(71039)
కల్యాణమనుకర్తవ్యం పురుషేణ బుభూషతా।
యే సుగంధీని సేవంతే తథాగంధా భవంతి తే॥ 12-151-25(71040)
యే దుర్గంధీని సేవంతే తథాగంధా భవంతి యే।
తపశ్చర్యాపరః సత్యం పాపాద్విపరిముచ్యతే॥ 12-151-26(71041)
సంవత్సరముపాస్యాగ్నిమభిశస్తః ప్రముచ్యతే।
త్రీణి వర్షాణ్యుపాస్యాగ్నిం భ్రూణహా విప్రముచ్యతే॥ 12-151-27(71042)
మహాసరః పుష్కరాణి ప్రభాసోత్తరమానసే।
అభ్యేత్య యోజనశతం భ్రూణహా విప్రముచ్యతే॥ 12-151-28(71043)
యావతః ప్రాణినో హన్యాత్తజ్జాతీయాంస్తు తావతః।
ప్రమీయమాణానున్మోచ్య ప్రాణిహా విప్రముచ్యతే॥ 12-151-29(71044)
అపి చాప్సు నిమజ్జేత జపంస్త్రిరఘమర్షణం।
యథాఽశ్వమేధావభృథస్తథా తన్మనురబ్రవీత్॥ 12-151-30(71045)
క్షిప్రం ప్రణుదతే పాపం సత్కారం లభతే తథా।
అపి చైనం ప్రసీదంతి భూతాని జడమూకవత్॥ 12-151-31(71046)
బృహస్పతిం దేవగురుం సురాసురాః
సమేత్య సర్వే నృపతే త్వయుజ్జత।
ధర్మే ఫలం హేతుకృతే మహర్షే
తథేతరస్మిన్నరకే పాపలోక్యే॥ 12-151-32(71047)
ఉభే తు యస్య సుకృతే భవేతాం
కిం తత్తయోస్తత్ర జయోత్తరం స్యాత్।
ఆచక్ష్వ తత్కర్మఫలం మహర్షే
కథం పాపం నుదతే ధర్మశీలః॥ 12-151-33(71048)
బృహస్పతిరువాచ। 12-151-34x(5799)
కృత్వా పాపం పూర్వమబుద్ధిపూర్వం
పుణ్యాని చేత్కురుతే బుద్ధిపూర్వం।
స తత్పాపం నుదతే కర్మశీలో
వాసో యథా మలినం క్షారయుక్త్యా॥ 12-151-34(71049)
పాపం కృత్వా హి మన్యేత నాహమస్తీతి పురుషః।
చికీర్షేదేవ కల్యాణం శ్రద్దధానోఽనసూయకః॥ 12-151-35(71050)
ఛిద్రాణి వసనస్యేవ సాధునా సంవృణోతి సః।
యః పాపం పురుషః కృత్వా కల్యాణమభిపద్యతే॥ 12-151-36(71051)
ఆదిత్యః పునరుద్యన్వా తమః సర్వం వ్యపోహతి।
కల్యాణమాచరన్నేవం సర్వపాపం వ్యపోహతి॥ 12-151-37(71052)
భీష్మ ఉవాచ। 12-151-38x(5800)
ఏవముక్త్వా తు రాజానమింద్రోతో జనమేజయం।
యాజయామాస విధివద్వాజిమేధేన శౌనకః॥ 12-151-38(71053)
తతః స రాజా వ్యపనీతకల్మషః
శ్రియా యుతః ప్రజ్వలితోఽనురూపయా।
వివేశ రాజ్యం స్వమమిత్రకర్శనో
యథా దివం పూర్ణవపుర్నిశాకరః॥ ॥ 12-151-39(71054)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి ఏకపంచాశదధికశతతమోఽధ్యాయః॥ 151॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-151-4 అభిభూతానామధర్మేణేతి శేషః॥
12-151-12 అత్రావగాహ్య పీత్వా చేతి ఝ. థ. పాఠః॥
12-151-14 పవిత్రాణాం పావనానాం మధ్యే త్యాగధర్మం దానాత్మకం ధర్మం పవిత్రతరం సంన్యాసం తు పరం ధర్మం తతోఽప్యధికం మనురబ్రవీత్॥
12-151-15 కుమారో బాలః సత్యో రాగద్వేషశూన్యత్వాత్। తథా తిష్ఠేదిత్యర్థః॥
12-151-18 బలేన ధైర్యేణ। సంవిభాగైర్దానైః। ఓజ ఇంద్రియపాటవం॥
12-151-21 హిమవచ్ఛీతలః। అగ్నివత్క్రూరః।
ఘోరో యమస్తద్వద్గుణదోషవిచారకః।
లాంగవద్దుష్టమూలోన్మూలనపరః। అశనివదాకస్మికపాతో దుష్టేషు హిమాగ్నిఘోషసదృశ ఇతి ద. పాఠః॥
12-151-23 సకృత్కృతాత్పాపాత్పశ్చాత్తాపమాత్రేణ ముచ్యతే।
ద్విరావృత్తాత్పునర్న కరిష్యామీతి నియమగ్రహణమాత్రేణ।
త్రిరావృత్తాద్యత్కించిద్ధర్మస్వీకారమాత్రేణ।
బహుకృత్వేతి తదభ్యస్తాత్తు తీర్థాదినా ముచ్యత ఇతి శ్లోకద్వయార్థః।
పాదాత్పాపస్య ముచ్యత ఇతి ట. పాఠః॥
12-151-30 అఘమర్షణమృతం చ సత్యం చేతి ఋక్త్రయం॥
12-151-32 ఫలం దుఃఖం ॥
12-151-33 యస్య యోగిన ఉభే అపి సుఖదుఃఖే॥
12-151-35 కర్తృత్వాభిమానశూన్యః పాపం కుర్వన్నపి న కరోత్యేవేత్యర్ధస్యార్థః॥
12-151-36 సంవృణోతి విధత్తే॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.